Skip to main content

RailTel Corporation Recruitment: 103 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Railtel Corporation of India Limited

రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్లు/డిప్లొమా ఇంజినీర్ల అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 103
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.01.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్లకు నెలకు రూ.14,000, డిప్లొమా ఇంజినీర్లకు నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంజినీరింగ్‌ డిప్లొమా/బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.04.2022

వెబ్‌సైట్‌: https://www.railtelindia.com/
 

చ‌ద‌వండి: Apprentice Jobs: ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, చంద్రాపూర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 04,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories