Skip to main content

Apprentice Jobs: ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, చంద్రాపూర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ordnance factory Chandrapur

చంద్రాపూర్‌కు చెందిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 36
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేషన్‌ అప్రెంటిస్‌–06, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–30.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్‌.
అర్హత: డిగ్రీ/డిప్లొమా(ఇంజినీరింగ్‌/టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: కనీసం 14 ఏళ్లు ఉండాలి.

గ్రాడ్యుయేషన్‌ అప్రెంటిస్‌: 
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ చందా, చంద్రాపూర్, మహారాష్ట్ర–442501 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2022

వెబ్‌సైట్‌: http://ddpdoo.gov.in/
 

చ‌ద‌వండి: Jobs in Ordnance Clothing Factory: 180 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..​​​​​​​
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories