ICSI Recruitment: ఐసీఎస్‌ఐలో సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Sakshi Education
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ).. ఒప్పంద ప్రాతిపదికన సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ)లో సభ్యత్వం ఉండాలి.
వయసు: 01.09.2021 నాటికి 31ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.33,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇతర పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.09.2021
వెబ్‌సైట్: https://www.icsi.edu
Qualification | GRADUATE |
Last Date | September 26,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |