Skip to main content

Project Staff Jobs: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.77,113 వ‌ర‌కు వేతనం..

CDFD Recruitment 2022

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ మేనేజరియల్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌–02, స్కిల్డ్‌ వర్క్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ/బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్‌ ౖనైపుణ్యాలు, టెక్నికల్‌ స్కిల్స్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.30,789 నుంచి రూ.77,113 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: Project Staff Jobs: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీడీఎఫ్‌డీ, ఇన్నర్‌ రింగ్‌ రోడ్, ఉప్పల్, హైదరాబాద్‌–500039 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి  చివరితేది: 15.07.2022

వెబ్‌సైట్‌: http://www.cdfd.org.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification 10TH
Last Date June 30,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories