Project Staff Jobs: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కంప్యూటేషనల్ ల్యాబొరేటరీ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రీసెర్చ్ ఫెలో.
అర్హత: పోస్టుల్ని అనుసరించి డీఎంఎల్‌టీ, బీఎస్సీ/డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి.సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ /గేట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
చదవండి: Executive Jobs: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.06.2022
వెబ్‌సైట్: http://www.cdfd.org.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | GRADUATE |
Last Date | June 20,2022 |
Experience | 2 year |
For more details, | Click here |