Skip to main content

Bureau of Indian Standards recruitment: బీఐఎస్‌లో 276 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Bureau of Indian Standards recruitment

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌).. 276 గ్రూప్‌ ఏ, బీ, సీ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 276
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ తత్సమాన అర్హత ఉండాలి. పోస్టును అనుసరించి ప్రత్యేక అర్హతలు ఉండాలి. 
వయసు: 27ఏళ్ల నుంచి 56 ఏళ్లు ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ లేదా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ద్వారా ఎంపిక జరుగుతుంది. 

దరఖాస్తులకు చివరి తేది: మే 9, 2022

వెబ్‌సైట్‌: https://www.bis.gov.in
 

చ‌ద‌వండి: Bureau of Indian Standards Recruitment: బీఐఎస్ లో 348 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 09,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories