Skip to main content

Bureau of Indian Standards Recruitment: బీఐఎస్ లో 348 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇలా..

Bureau of Indian Standards Recruitment

న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 348
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ డైరెక్టర్, పర్సనల్‌ అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సూపర్‌వైజర్, టెక్నికల్‌ అసిస్టెంట్, సీనియర్‌ టెక్నీషియన్‌ తదితరాలు.
విభాగాలు: మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ, కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్‌ తదితరాలు.

అర్హత
అసిస్టెంట్‌ డైరెక్టర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3–5 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పర్సనల్‌ అసిస్టెంట్‌: డిగ్రీ/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అసిస్టెంట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

స్టెనోగ్రాఫర్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటంది.

హార్టికల్చర్‌ సూపర్‌వైజర్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

టెక్నికల్‌ అసిస్టెంట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

సీనియర్‌ టెక్నీషియన్‌: మెట్రిక్యులేషన్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్షా విధానం: పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు ఇస్తారు. 120 నిమిషాల సమయం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 19.04.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.05.2022

వెబ్‌సైట్‌: https://www.bis.gov.in
 
చ‌ద‌వండి: Assistant‌ Jobs: డీటీసీ, న్యూఢిల్లీలో 357 అసిస్టెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 09,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories