Assistant Jobs: డీటీసీ, న్యూఢిల్లీలో 357 అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 357
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఫోర్‌మెన్–112, అసిస్టెంట్ ఫిట్టర్–175, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్–70.
జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.17,693 నుంచి రూ.35,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెక్నికల్ క్వాలిఫికేషన్‌లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.05.2022
వెబ్‌సైట్: https://www.dtcrp.com
చదవండి: India Post Recruitment: ఇండియా పోస్ట్, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |