భరోసా సెంటర్, నల్గొండలో వివిధ ఖాళీలు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో భరోసా–సొసైటీ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్–01, సపోర్ట్ పర్సన్–01, లీగల్ సపోర్ట్ ఆఫీసర్–01, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్‌ఎం–01, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్–01, రిసెప్షనిస్ట్–01.
సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్:
అర్హత: సైకాలజీలో ఎంఎస్/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35–50ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు.
సపోర్ట్ పర్సన్:
అర్హత: ఎంఎస్ సైకాలజీ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 22–35ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
లీగల్ సపోర్ట్ ఆఫీసర్:
అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35–55ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.22,000 చెల్లిస్తారు.
మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్‌ఎం:
అర్హత:బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 20–35ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.16,000 చెల్లిస్తారు.
డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్:
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టాలీ, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యాలు, రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 20–35ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
రిసెప్షనిస్ట్:
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఫ్రంట్ ఆఫీస్ పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 20–35ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నల్గొండ జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://womensafetywing.telangana.gov.in/

Last Date | August 04,2021 |
Experience | Fresher job |