భారత ప్రభుత్వ రక్షణ శాఖ, ఇన్ఫాంట్రీ స్కూల్లో ఉద్యోగాలు
Sakshi Education
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మధ్యప్రదేశ్(మౌ)లోని ది ఇన్ఫాంట్రీ స్కూల్ ప్రధాన కార్యాలయం.. గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 77
పోస్టుల వివరాలు: అకౌంటెంట్, డ్రాఫ్ట్స్‌మెన్, ఎల్డీసీ, కార్పెంటర్, ట్రాన్స్‌లేటర్, స్టోర్‌కీపర్, కుక్, సూపర్వైజర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబం«ధిత ట్రేడుల్లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 25, 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:రాతపరీక్ష, స్కిల్/ఫిజికల్/ప్రాక్టికల్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షలో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. దీన్ని మొత్తం 150 మార్కులు–150 ప్రశ్నలకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైండింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ది ఇన్ఫాంట్రీ స్కూల్, మౌ(ఎంపీ)–453441 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.09.2021
వెబ్సైట్: https://indianarmy.nic.in/home

Last Date | September 12,2021 |
Experience | Fresher job |