Skip to main content

BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌–ఎయిమ్స్, ఢిల్లీలో డ్రైవర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. ఢిల్లీకి చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో డ్రైవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BECIL Recruitment 2022 For Driver Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. 
అనుభవం: కనీసం 3ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,202 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అటెండింగ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.12.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: SAIL Recruitment 2022: సెయిల్, భిలాయ్‌లో 259 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 10,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories