Skip to main content

BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

BECIL

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్పల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. జమ్మూకశ్మీర్‌లోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: కంటెంట్‌ రైటర్‌(ఇంగ్లిష్‌/హిందీ)–02, వీడియోగ్రాఫర్‌ కమ్‌ ఎడిటర్‌–02, గ్రాఫిక్‌ డిజైనర్‌–02, ట్రాన్స్‌లేటర్‌(ఉర్దూ, హిందీ)–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.03.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/
 

చ‌ద‌వండి: ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ, న్యూఢిల్లీలో 93 సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..​​​​​​​
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 23,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories