Skip to main content

BECIL Recruitment 2023: బీఈసీఐఎల్, న్యూఢిల్లీలో 250 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(డీడీఏ)లో పనిచేసేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BECIL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 250;
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. 
వేతనం: నెలకు రూ.22,744 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/పర్సనల్‌ ఇంటరాక్షన్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.07.2023.

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: TCIL Recruitment 2023: టీసీఐఎల్, న్యూఢిల్లీలో 50 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories