Skip to main content

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆగ్రా జోనల్‌ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ, ఆఫీస్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ అటెండెంట్, వాచ్‌మెన్‌ కమ్‌ గార్డెనర్‌.
ఖాళీలున్న ప్రదేశాలు: మెయిన్‌పురి, కనౌజ్, ఫరూఖాబాద్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఎస్‌డబ్ల్యూ /బీఏ/బీకాం ఉత్తీర్ణులవ్వాలి. హిందీ, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వూ, డిమాన్‌స్ట్రేషన్‌/ప్రజంటేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది జోనల్‌ మేనేజర్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆగ్రా జోనల్‌ ఆఫీస్, సంజయ్‌ ప్యాలెస్, ఆగ్రా–282002 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

వెబ్‌సైట్‌: www.bankofindia.co.in
Last Date August 31,2021
Experience Fresher job

Photo Stories