Skip to main content

బీఈసీఐఎల్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌–ఎన్‌సీఆర్‌ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌–04, కన్సల్టెంట్‌–03, జూనియర్‌ కన్సల్టెంట్‌–03, .
సీనియర్‌ కన్సల్టెంట్‌:
విభాగాలు:
ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/టెక్నాలజీ, లా.
అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.80,000 వరకు చెల్లిస్తారు.

కన్సల్టెంట్‌:
విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ /టెక్నాలజీ.
అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.60,000 వరకు చెల్లిస్తారు.

జూనియర్‌ కన్సల్టెంట్‌:
విభాగాలు: ఐటీ, ఓఎల్‌.
అర్హత: విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: పోస్టును అనుసరించి నెలకుS రూ.30,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 02.09.2021

వెబ్‌సైట్‌: www.becil.com
Last Date September 02,2021
Experience Fresher job

Photo Stories