బీహెచ్‌ఈఎల్‌లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: మెడిసిన్–09, అనస్తీషియా–02, రేడియాలజీ–01, పీడియాట్రిక్స్–01, పాథాలజీ–03, జనరల్ సర్జరీ–03, ఆర్థోపెడిక్స్–03, గైనకాలజీ–02, పల్మనాలజీ–02, ఆప్త్మాలజీ–01.
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 37ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.09.2021
వెబ్‌సైట్: https://careers.bhel.in

Last Date | September 07,2021 |
Experience | Fresher job |