Skip to main content

బెల్, ఘజియాబాద్‌లో 112 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

ఘజియాబాద్‌(యూపీ)లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. వివిధ విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 112
ఖాళీల వివరాలు: ఫిట్టర్‌–05, ఎలక్ట్రీషియన్‌–10, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌–10, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కమ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌(కోపా)–87.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.09.2021 నాటికి 21ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ ఉండాలి.
స్టయిపెండ్‌: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ ఖాళీలకు నెలకు రూ.8985, కోపా ఖాళీలకు నెలకు రూ.7987 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.apprenticeshipindia.org
Last Date August 10,2021
Experience Fresher job

Photo Stories