AP Tele Medicine: ఏపీ టెలిమెడిసిన్ హబ్స్‌లో డాక్టర్ పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోని 14 టెలిమెడిసిన్ హబ్స్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: పీడియాట్రిషియన్–14, గైనకాలజిస్ట్–14, జనరల్ ఫిజిషియన్ –14, మెడికల్ ఆఫీసర్లు–28.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీఎంసీలో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు రూ.1,00,000, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.53,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: spmuaprect@gmail.com
దరఖాస్తులకు చివరి తేది: 06.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://hmfw.ap.gov.in

Last Date | September 03,2021 |
Experience | Fresher job |