ఐసీఎంఆర్, ఎన్‌ఐవీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
Sakshi Education
పుణెలోని ఐసీఎంఆర్–నేషన్‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–06, ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో–02, ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో–04, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్–01, ప్రాజెక్ట్ ఎకనమిస్ట్ ఎవల్యూషన్ స్పెషలిస్ట్–01, ప్రాజెక్ట్ నర్సింగ్ సపోర్ట్–03, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–36.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.70,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వూ/పర్సనల్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, 20–ఏ, డా.అంబేద్కర్ రోడ్, పోస్ట్ బాక్స్ నెం.11,పుణె–411001 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 13.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.niv.co.in and www.icmr.nic.in.

Last Date | August 13,2021 |
Experience | Fresher job |