ఐఓసీఎల్, సదరన్ రీజియన్‌లో 480 ఖాళీలు..దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) మార్కెటింగ్ డివిజన్ సదరన్ రీజియన్ (తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)లో...2021–22 సంవత్సరానికి గాను ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 480
విభాగాలు: ఐటీఐ/అకౌంటెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్–ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్/ రిటైల్ సేల్స్ అసోసియేట్–ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 13.08.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.08.2021
వెబ్‌సైట్: www.iocl.com

Last Date | August 28,2021 |
Experience | Fresher job |