Jobs in Army Institute of Nursing: ఏఐఎన్, గువహటిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
గువహటిలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్(ఏఐఎన్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్, అకౌంటెంట్, క్లర్క్ తదితరాలు.
అర్హత: పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ /హెచ్‌ఎస్ /గ్రాడ్యుయేషన్ /బీసీఏ/బీఎస్సీ/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.10,580 నుంచి రూ.48,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్, సీ/ఓ 151 బేస్ హాస్పిటల్, బసిస్తా టెంపుల్ రోడ్, బసిస్తా, గువహటి–781029, అస్సాం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 08.04.2022
వెబ్‌సైట్: https://ainguwahati.org
చదవండి: Manager Jobs: మేనేజ్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |