ఐహెచ్‌బీటీలో ఖాళీలు
Sakshi Education
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్)పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ(ఐహెచ్‌బీటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు:సైంటిస్ట్–10, సీనియర్ మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్–07.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ/ఎంఫార్మా/ఎండీ(ఆయుర్వేద)/ఎంవీఎస్సీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28–40ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.49,000 నుంచి రూ.1,08,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
వెబ్‌సైట్: https://www.ihbt.res.in

Last Date | September 13,2021 |
Experience | Fresher job |