AIC Recruitment 2023: ఏఐసీ, న్యూఢిల్లీలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు.. నెలకు రూ.60,000 జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 40
విభాగాలు: రూరల్ మేనేజ్‌మెంట్, లా.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్(అగ్రికల్చర్ మార్కెటింగ్/అగ్రికల్చర్ మార్కెటింగ్-కోపరేషన్/అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్/రూరల్ మేనేజ్‌మెంట్/లా)/పోస్ట్ గ్రాడ్యుయేషన్/ఎంబీఏ(రూరల్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చర్ మార్కెటింగ్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/అగ్రి-బిజినెస్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(రూరల్ మేనేజ్‌మెంట్/అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్/అగ్రి-బిజినెస్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(రూరల్ మేనేజ్‌మెంట్/అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చర్ మార్కెటింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ,60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
చదవండి: EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌వో లో 185 స్టెనోగ్రాఫర్ పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్-డిస్క్రిప్టివ్ తరహాలో నిర్వహిస్తారు. రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ టెస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్/ఖమ్మం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.04.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేది: ఏప్రిల్/మే 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aicofindia.com/
చదవండి: EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌వోలో 2674 ఎస్‌ఎస్‌ఏ పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |