Skip to main content

ఐఐటీ, ముంబైలో ఖాళీలు

ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్‌–01, డిప్యూటీ రిజిస్ట్రార్‌–02, టెక్నికల్‌ సూపరింటెండెంట్‌–11, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌–01, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్, ప్రైమరీ టీచర్‌–04.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in
Last Date August 27,2021
Experience Fresher job

Photo Stories