Skip to main content

ఐఐఈఎస్‌టీ, శిబ్‌పూర్‌లో తాత్కాలిక, విజిటింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు

శిబ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఈఎస్‌టీ).. ఒప్పంద ప్రాతిపదికన విజిటింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టౌన్‌ అండ్‌ రీజినల్‌ ప్లానింగ్, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్స్‌ తదితరాలు.

తాత్కాలిక ఫ్యాకల్టీ(టెంపరరీ):
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: దరఖాస్తు చేసే నాటికి 60ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.75,000 వరకు చెల్లిస్తారు.

విజిటింగ్‌ ఫ్యాకల్టీ:
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/రీసెర్చ్‌లో సుదీర్ఘ అనుభవం ఉండాలి.
వయసు: దరఖాస్తు చేసే నాటికి 68ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వూ, పర్సనల్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

వెబ్‌సైట్‌: www.iiests.ac.in
Last Date August 31,2021
Experience Fresher job

Photo Stories