ADA Recruitment 2023: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: అసిస్టెంట్–11,స్టెనోగ్రాఫర్–3
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(ఆర్ట్స్/కామర్స్/సైన్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/బిజినెస్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్, జూనియర్ ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ /జూనియర్ ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.01.2023.
హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 31.01.2023.
వెబ్‌సైట్: https://www.ada.gov.in/
చదవండి: IACS Recruitment 2023: ఐఏసీఎస్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.18,000 జీతం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |