Skip to main content

BISAG-N: న్యూఢిల్లీలో అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని భాస్కరాచార్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ అండ్‌ జియో–ఇన్ఫర్మేటిక్స్‌(బిసాగ్‌–ఎన్‌).. అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BISAG

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: 60 శాతం మార్కులతో బీకామ్‌ ఉత్తీర్ణతతోపాటు ట్యాలీ ఈఆర్‌పీ9పై పరిజ్ఞానం పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.24,000 నుంచి రూ.27,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.02.2023.
వెబ్‌సైట్‌: https://bisag-n.gov.in/

Qualification GRADUATE
Last Date February 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories