Skip to main content

AAICLAS Recruitment 2023: ఏఏఐ-సీఎల్‌ఏఎస్‌లో 400 సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(సీఎల్‌ఏఎస్‌ల) సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AAI Security Screener Recruitment 2022-23 for 400 Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 400
అర్హత: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2019, 2020, 2021/ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రూటినీ, ప్రిలిమినరీ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.01.2023

వెబ్‌సైట్‌: https://www.aaiclas.aero/

చ‌ద‌వండి: MCL Recruitment 2022: ఎంసీఎల్, బుర్లాలో 295 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date January 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories