NHPC Apprentice Notification 2023 : ఎన్‌హెచ్‌పీసీ, మండిలో 57 అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీల సంఖ్య: 57
ఖాళీల వివరాలు: ఐటీఐ అప్రెంటిస్‌షిప్–41, డిప్లొమా అప్రెంటిస్‌షిప్–14, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్–02.
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్, కార్పెంటర్, సివిల్, జీఎన్‌ఎం, నర్సింగ్ తదితరాలు.
అర్హత
ఐటీఐ అప్రెంటిస్‌షిప్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.
డిప్లొమా అప్రెంటిస్‌షిప్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేసి ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), పరబతి–2 హెచ్‌ఈ ప్రాజెక్ట్, నాగ్‌వైన్, మండి, మాచల్‌ప్రదేశ్, పిన్–175121 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.02.2023.
వెబ్‌సైట్: https://www.nhpcindia.com/
Qualification | ITI |
Last Date | February 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |