NMDC Recruitment 2023: ఎన్‌ఎండీసీ లిమిటెడ్,హైదరాబాద్‌లో 42 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్ వివిధ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంట్/ఎక్స్‌టర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఫైనాన్స్–అకౌంట్స్) ట్రైనీ–11, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(మెటీరియల్స్–పర్చేజ్)ట్రైనీ–16, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(పర్సనల్–అడ్మినిస్ట్రేషన్) ట్రైనీ–15.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, సీఏ(ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ–సీఎంఏ(ఇంటర్), బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.37,000 నుంచి రూ.1,30,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.02.2023
వెబ్‌సైట్: www.nmdc.co.in
Qualification | GRADUATE |
Last Date | February 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |