NPCIL: మహారాష్ట్రలో 295 ట్రేడ్ అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీల సంఖ్య: 295
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వైర్‌మ్యాన్, డీజిల్ మెకానిక్, మెకానికల్ మోటార్ వెహికల్, మెషినిస్ట్, పెయింటర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సెక్రటేరియల్ అసిస్టెంట్.
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్: నెలకు రూ.7700 నుంచి రూ.8855.
వయసు: 25.01.2023 నాటికి 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.01.2023.
వెబ్‌సైట్: npcil.nic.in
Qualification | ITI |
Last Date | January 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |