NESAC Recruitment 2023 : ఎన్‌ఈఎస్‌ఏసీ, మేఘాలయలో 27 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
Sakshi Education
మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎన్‌ఈఎస్‌ఏసీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
అర్హత: బీఈ/బీటెక్/ఎంఎస్సీ(రిమోట్ సెన్సింగ్/జియోఇన్ఫర్మేటిక్స్/స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సైన్స్/కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వూ వేదిక: ఎన్‌ఈఎస్‌ఏసీ, ఉమియమ్.
ఇంటర్వ్యూ తేది: 06.02.2023 నుంచి 08.02.2023 వరకు జరుగుతాయి.
వెబ్‌సైట్:nesac.gov.in
Qualification | GRADUATE |
Last Date | February 08,2023 |
Experience | Fresher job |