IHBT: ఐహెచ్‌బీటీ, పలంపూర్‌లో 26 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
Sakshi Education
పలంపూర్‌లోని సీఎస్‌ఐఆర్–ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ(ఐహెచ్‌బీటీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బీఏఎంఎస్ /బీఎస్సీ/గ్రాడ్యుయేషన్/ఎంటెక్ /ఎంఎస్సీ/ఎంఫార్మసీ/మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.49,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: సీఎస్‌ఐఆర్–ఐహెచ్‌బీటీ పలంపూర్.
ఇంటర్వ్యూ తేది: 09.01.2023, 12.01.2023, 18.01.2023, 23.01.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి
వెబ్‌సైట్: www.ihbt.res.in
Qualification | GRADUATE |
Last Date | January 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |