ISI Recruitment 2023: ఐఎస్‌ఐ, కోల్‌కతాలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: పీహెచ్‌డీ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 01.03.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,000 నుంచి రూ.42,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెంటర్ ఫర్ సాఫ్ట్ కంప్యూటింగ్ రీసెర్చ్, ఐఎస్‌ఐ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.03.2023.
వెబ్‌సైట్: https://www.isical.ac.in/
చదవండి: IIT Recruitment 2023: ఐఐటీ ముంబైలో వివిధ ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | March 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |