Skip to main content

IIT Recruitment 2023: ఐఐటీ ముంబైలో వివిధ ఉద్యోగాలు

ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టె­క్నాలజీ(ఐఐటీ), బాంబే.. అడ్మినిస్ట్రేటివ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Bombay Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.04.2023.

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in/

చ‌ద‌వండి: IIM Raipur Recruitment 2023: ఐఐఎం రాయ్‌పూర్‌లో 31 నాన్‌టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 09,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories