Skip to main content

NRL Recruitment 2023: ఎన్‌ఆర్‌ఎల్, గువాహటిలో 25 పోస్టులు

గువాహటిలోని నుమలిగర్‌ రిఫైనరీ లిమిటెడ్‌(ఎన్‌ఆర్‌ఎల్‌) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
25 Posts in NRL, Guwahati

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(ఆపరేషన్‌)–ట్రెయినీ–12, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(కెమికల్‌)డిప్లొమా ట్రెయినీ–02, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌) డిప్లొమా ట్రెయినీ–01, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(ఆపరేషన్‌) ట్రెయినీ(కేటగిరీ–2)–02, ఫైర్‌మ్యాన్‌ ట్రెయినీ–02, బాయిలర్‌ ఆపరేటర్‌ ట్రెయినీ–02, టెక్నికల్‌ అసిస్టెంట్‌(ఫిట్టర్‌) ట్రెయినీ–02, టెక్నికల్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌) ట్రెయినీ–02.
అర్హత: పదో తరగతితో పాటు పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/బీఎస్సీ/ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
వెబ్‌సైట్‌: https://nrl.co.in/

Qualification DIPLOMA
Last Date February 02,2023
Experience Fresher job

Photo Stories