Skip to main content

Mazagon Dock Recruitment 2023: మజగావ్‌ డాక్, ముంబైలో 150 అప్రెంటిస్‌లు

ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ డిప్లొమా గ్రాడ్యుయేట్‌ విభాగంలో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
150 Apprentices at Majgaon Dock, Mumbai

మొత్తం ఖాళీల సంఖ్య: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–115, డిప్లొమా అపెంటిస్‌–35.
అర్హత: ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.02.2023.
ఇంటర్వ్యూల తేది: 13.02.2023.
వెబ్‌సైట్‌: https://www.mazagondock.in/

Qualification ITI
Last Date February 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories