Skip to main content

NIRDP Jobs 2023: ఎన్‌ఐఆర్‌డీపీ, హైదరాబాద్‌లో 135 ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
135 Jobs in NIRDP, Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 135
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.02.2023.
వెబ్‌సైట్‌:https://nirdpr.org.in/

Qualification GRADUATE
Last Date February 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories