SAIL Bhilai Recruitment 2023: భిలాయ్ స్టీల్ ప్లాంటులో 120 అప్రెంటిస్‌లు
Sakshi Education
సెయిల్‌కు చెందిన భిలాయ్ స్టీల్ ప్లాంట్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 120
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–60, టెక్నీషియన్ అప్రెంటిస్–60.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, మైనింగ్, మెటలర్జీ.
టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: మెటలర్జీ, సివిల్, సీఎస్/ఐటీ, మైనింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.02.2023.
వెబ్‌సైట్:https://www.sail.co.in/
Qualification | GRADUATE |
Last Date | February 19,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |