Skip to main content

AIIMS 2023: AIIMS న్యూఢిల్లీలో 12 పోస్టులు

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌), ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
12 Posts in AIIMS, New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సైంటిస్ట్, కంప్యూటర్‌ ప్రోగ్రామర్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 12 వతరగతి/బ్యాచిలర్స్‌ డిగ్రీ /గ్రాడ్యుయేషన్‌ /బీటెక్‌ /పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 25 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: nes.aiims.iitd@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 30.01.2023
వెబ్‌సైట్‌: www.aiims.edu

Also read: LIC ADO Recruitment 2023: ఎల్‌ఐసీలో 9394 ఏడీవో పోస్టులు

Location New Delhi
Qualification GRADUATE
Last Date January 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories