Skip to main content

NIVEDI Job Vacancies 2023 : ఎన్‌ఐవీఈడీఐ, బెంగళూరులో 12 ఉద్యోగాలు

బెంగళూరులోని ఐకార్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేషన్‌(ఎన్‌ఐవీఈడీఐ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
12 Jobs in NIVEDI

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో–03, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–01, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–01, యంగ్‌ ప్రొఫెషనల్‌2–03, ల్యాబ్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌–01, ఆఫీస్‌ అసిస్టెంట్‌–01, అసిస్టెంట్‌ మేనేజర్‌–01, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిగ్రీ/పీజీ/ఎంటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీఏ/ఎంఎస్సీ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 నుంచి రూ.70,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఐకార్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడిమియాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్, రామగొండనహల్లి, పోస్ట్‌ బాక్స్‌ నెం.6450, ఎలహంక, బెంగళూరు–560064 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 13.02.2023.
వెబ్‌సైట్‌: https://nivedi.res.in/

Qualification GRADUATE
Last Date February 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories