Skip to main content

IACS: కోల్‌కతాలో 10 ఎంటీఎస్‌ పోస్టులు

కోల్‌కతాలోని ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఏసీఎస్‌) మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
10 MTS Posts in IACS, Kolkata

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. వయసు:18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఏసీఎస్‌) జదవ్‌పూర్, కోల్‌కతా–700032 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
వెబ్‌సైట్‌:www.iacs.res.in

Qualification GRADUATE
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories