Skip to main content

VMMC-SJH Recruitment: 299 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.56,100 వేతనం

న్యూఢిల్లీలోని వర్ధమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజ్‌-సఫ్ధర్‌జంగ్‌ హాస్పిటల్‌.. వివిధ విభాగాల్లో జూనియర్‌ రెసిడెంట్‌(నాన్‌-పీజీ) ఎంబీబీఎస్‌-బీడీఎస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
VMMC-SJH Recruitment 2022 For Junior Resident Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 299
అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 28.11.2022

వెబ్‌సైట్‌: http://www.vmmc-sjh.nic.in/

చ‌ద‌వండి: JIPMER Recruitment 2022: 433 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. రాత పరీక్ష ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories