Tata Memorial Centre Recruitment 2023: టీఎంసీ, ముంబైలో 28 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.11.2023.
వెబ్‌సైట్: https://tmc.gov.in/
చదవండి: IIT Roorkee Recruitment 2023: ఐఐటీ రూర్కీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 21,2023 |
Experience | 1 year |
For more details, | Click here |