Skip to main content

MOIL Nagpur Recruitment 2023: ఎంఓఐఎల్‌ లిమిటెడ్, నాగ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు

నాగ్‌పూర్‌లోని ఎంఓఐఎల్‌ లిమిటెడ్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
MOIL Nagpur Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 08
విభాగాలు: పీడియాట్రిక్, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, ఆర్ధోపెడిక్, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 1 నుంచి 7 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1.8 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 19, 22, 25.05.2023.

వెబ్‌సైట్‌: https://www.moil.nic.in/

చ‌ద‌వండి: TMC-ACTREC Recruitment 2023: మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 25,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories