AIIMS Recruitment 2023: ఎయిమ్స్ డియోఘర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-01, మెడికల్ ఫిజిసిస్ట్‌కమ్-01.
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ఎమ్మెస్సీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.75,174 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: అకడమిక్ బ్లాక్, ఫోర్త్ ఫ్లోర్, ఎయిమ్స్,డియోఘర్,పిన్-814152.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: recruitment@aiimsdeo-ghar.edu.in
దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.
వెబ్‌సైట్: https://www.aiimsdeoghar.edu.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ జోద్‌పూర్‌లో 92 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |