Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్, భోపాల్‌లో వివిధ ఉద్యోగాలు

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ ఉద్యోగాల దరఖాస్తులు కోరుతోంది.
Various jobs in AIIMS Bhopal

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఎంటీఎస్‌.
అర్హత: పోస్టును అనుసరించి హైస్కూల్‌/12 వతరగతి/బీఎస్సీ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,800 నుంచి రూ.41,300 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భవన్‌(మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్‌), ఎయిమ్స్, భోపాల్‌.

ఇంటర్వ్యూ తేది: 10.04.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsbhopal.edu.in/

చ‌ద‌వండి: ICMR-NCDIR Recruitment 2023: ఎన్‌సీడీఐఆర్, బెంగళూరులో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.72,325 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories