Skip to main content

ICMR-NCDIR Recruitment 2023: ఎన్‌సీడీఐఆర్, బెంగళూరులో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.72,325 వ‌ర‌కు జీతం..

బెంగళూరులోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌సీడీఐఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICMR-NCDIR Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: కంప్యూటర్‌ ప్రోగ్రామర్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్, రీసెర్చ్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితరాలు.
విభాగాలు: మెడికల్, స్టాటిస్టిక్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌ /గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.72,325 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ/పర్సనల్‌ డిస్కషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.04.2023.

వెబ్‌సైట్‌: https://www.ncdirindia.org/

చ‌ద‌వండి: ASRB Recruitment 2023: వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories