Skip to main content

DMHO Prakasam Recruitment: డీఎంహెచ్‌వో, ప్రకాశంలో ఖాళీలు

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన  ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో)..నేషనల్‌హెల్త్‌మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 61
పోస్టుల వివరాలు:
మెడికల్‌ఆఫీసర్లు–23, స్టాఫ్‌నర్సులు–26, సైకియాట్రిక్‌నర్స్‌–01, ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపేషనల్‌థెరపిస్ట్‌–02, ఆటోమెట్రీషియన్‌–02, సోషల్‌వర్కర్‌–02, కన్సల్టెంట్‌–క్వాలిటీ మానిటర్‌–01, హాస్పిటల్‌అటెండెంట్‌–02, శానిటరీ అటెండెంట్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ (సోషల్‌వర్క్‌), ఎంబీబీఎస్‌ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.53,495 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్‌–హెల్త్‌ఆఫీస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు, జీజీహెచ్, కాంపౌండ్, ఒంగోలు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

Qualification 10TH
Last Date September 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories