Skip to main content

Tata Memorial Center: టీఎంసీ–హెచ్‌బీసీహెచ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

Tata Memorial Center

టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ).. హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ (హెచ్‌బీసీహెచ్‌) లో ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టులు: సీనియర్‌ రెసిడెంట్, మెడికల్‌ ఆఫీసర్, సీనియర్‌ రెసిడెంట్‌(బోన్‌ మ్యారో‡ ట్రాన్స్‌ప్లాంట్‌), మెడికల్‌ ఆఫీసర్‌(బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌).
విభాగాలు: మెడికల్‌ ఆంకాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూక్లియర్‌ మెడిసిన్, పీడియాట్రిక్‌ ఆంకాలజీ, రేడియో డయాగ్నోసిస్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ /డీఎన్‌బీ/డీఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.84,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.10.2021

వెబ్‌సైట్‌: https://tmc.gov.in

చ‌ద‌వండి: NISER Recruitment: ఎన్‌ఐఎస్‌ఈఆర్, భువనేశ్వర్‌లో అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date October 24,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories